Technology
రిలయన్స్ జియో నుంచి కొత్త వాయిస్‌-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లు విడుదల

రిలయన్స్ జియో నుంచి కొత్త వాయిస్‌-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లు విడుదల

Sakshi2h
THE BRIEF
1

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు జియో కొత్త వాయిస్‌-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

2

ఈ కొత్త ప్లాన్లు రూ.147 ప్రారంభ ధరతో లభిస్తాయని, వీటిలో అపరిమిత కాలింగ్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ తెలిపింది.

3

అయితే ఈ ప్లాన్లలో ఎలాంటి మొబైల్‌ డేటా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.