
శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి పిప్పలి దివ్యౌషధంగా పనిచేసి దగ్గు, ఆస్తమా, జలుబు వంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడే ఈ మూలిక గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.
శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు నియంత్రణకు సహాయపడుతుందని, అయితే నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచించారు.