
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.