
దర్శకుడు చంద్రసిద్దార్థ తన కొత్త చిత్రానికి ‘‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’’ అనే సుదీర్ఘ టైటిల్ పెట్టారు.
ఈ చిత్రానికి ‘ఎ ఫర్బిడన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనే క్యాప్షన్ జోడించగా, ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
హర్ష హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు, దివంగత రచయిత మదన్ అందించిన కథను చంద్రసిద్దార్థ తెరకెక్కించారు.