Indian Politics
నేతన్నల కోసం రూ. 40 కోట్ల మెగా క్లస్టర్: సీఎం చంద్రబాబు

నేతన్నల కోసం రూ. 40 కోట్ల మెగా క్లస్టర్: సీఎం చంద్రబాబు

Andhrajyothy2h
THE BRIEF
1

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో ‘నేతన్నల సేవలో..’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.

2

విశాఖపట్నంలో రూ. 4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

3

అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుతో పాటు సూర్యలంక-చీరాల తీర ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు.