ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది.
ఆయన 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా పార్లమెంటు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.
ఈ గౌరవం భారతీయ సంగీతానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నారు.