
మెమొరీ చిప్స్ కొరత మరియు విడిభాగాల తయారీ ఖర్చు పెరగడంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ తన 5 మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ పెంపు ద్వారా మోడల్‌ను బట్టి వినియోగదారులపై రూ. 5 వేల వరకు అదనపు భారం పడనుండగా, ఇటీవల వివో కూడా తన X300 Pro ధరను రూ. 10 వేల వరకు పెంచింది.
ప్రస్తుతం క్వాల్‌కామ్ ప్రాసెసర్ ధరలు పెంచే అవకాశం ఉండటంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ధరల పెరుగుదల కొనసాగుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.