
హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో కొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
ఈ చిత్రానికి 'జార్జ్ క్రిష్' (Grorge Krish) అని పేరు ఖరారు చేసినట్లు సమాచారం.
ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.