వారణాసిలో ఐదేళ్ల నర్సరీ విద్యార్థి నిక్కర్‌లో మూత్రం పోశాడన్న కోపంతో ఒక టీచర్ దారుణంగా ప్రవర్తించింది.
ఆ టీచర్ చాకును వేడి చేసి బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టినట్లు ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ అమానుష ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.