సర్ ప్రక్రియలో భాగంగా నటి సమంతకు అధికారులు నోటీసు అందించారు.
గత నెలలో నానక్‌రాంగూడలోని నివాసంలో ఆమె తల్లికి ఈ నోటీసును అందించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు తెలిపారు.
ఈ నోటీసుకు సంబంధించిన ఇతర వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి.