ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారులు లేఖ రాశారు.
రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు.
ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.