భారతదేశంలో బంగారం ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
గురువారం హైదరాబాద్, విజయవాడ, చెన్నైతోపాటు పలు प्रमुख నగరాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ధరల్లో మార్పు లేకపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.