మోసం కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు ఆయన సోదరి అల్విరా ఖాన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
తమకు రూ.3 కోట్ల వరకు నష్టం జరిగిందని ఒక వ్యాపారవేత్త కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
బీయింగ్ హ్యూమన్ ఫ్రాడ్ కేసులో ఈ సమన్లు జారీ కావడంతో బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.