
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు.
ఈ ఛానల్లోని కంటెంట్ పెద్దల కోసం కాదని, కేవలం చిన్న పిల్లల కోసమేనని సల్మాన్ ఖాన్ తెలిపారు.
ఈ ఛానల్లో పిల్లలకు నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటి అంశాలను గురువు పాత్రలో ఆయన నేర్పించనున్నారు.