
విజయ్ దేవరకొండ నటించిన 'రణబాలి' సినిమా ఇండియాలో ఇప్పటి వరకు 57.30 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు వారాలకు గాను 59 కోట్ల రూపాయల గ్రాస్ మరియు 34 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు వారాల్లో 78.90 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం.