
ధర్మవరం పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది.
పార్థసారథి నగర్‌లోని వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూను ముస్లిం దంపతులు దక్కించుకున్నారు.
చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు వేలంపాటలో ఈ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.