
జాతీయ జట్టు ఎంపికలో పారదర్శకత కోసం, ఆటగాడి ఫిట్నెస్పై 200 శాతం నమ్మకం ఉంటేనే జట్టులో చోటు కల్పించాలని బీసీసీఐ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్ల పేర్ల పక్కన ఫిట్నెస్ షరతుతో కూడిన అస్టరిస్క్ మార్క్ ఉంచారు.
సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరగనున్న తొలి టీ20 నాటికి బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకుంటారని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.