
ముంబైలో ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించి పూజల పేరుతో ఎయిర్ హోస్టెస్‌ను మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడు తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా పరిచయం చేసుకుని బాధితురాలిని నమ్మించి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.