
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్ మీరట్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బీసీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కనీసం మూడేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 23వ తేదీ వరకు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.