
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడంలో అమెరికా భారీగా పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను వాడటంతో నిల్వలు 65 శాతం తగ్గిపోయాయి.
యుద్ధానికి ముందు 2,330గా ఉన్న పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు ప్రస్తుతం 850 కంటే తక్కువకు పడిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.
తైవాన్ విషయంలో చైనాతో ఘర్షణ తలెత్తితే ఆయుధాల కొరత తీవ్రంగా ఉంటుందని అమెరికా సైనిక వ్యూహకర్తలు ఆందోళన చెందుతున్నారు.