
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా ఆగస్టు 15 నుంచి 'అగ్నిపరీక్ష' పేరుతో కొత్త గేమ్ షో ప్రసారం కానుంది.
వచ్చిన వేల దరఖాస్తుల నుంచి 70 మందిని షార్ట్-లిస్ట్ చేసి, వారికి వివిధ టాస్కులు నిర్వహించి ఫైనల్‌గా 15 మందిని ఎంపిక చేయనున్నారు.
ఈ షోకు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, శ్రీముఖి తన వ్యాఖ్యలతో షోలో సందడి చేయనున్నట్లు ప్రోమోలో వెల్లడైంది.