
బెంగళూరు కేఆర్‌పురంలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితులు హత్యలకు పాల్పడటానికి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో రిహార్సల్స్ చేసినట్లు తేలింది.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణను మరింత తీవ్రతరం చేశారు.