శని సంచార ప్రభావం చేత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు, మనసుకు తృప్తినిచ్చే పనులు చేస్తారు.
స్నేహితుల ద్వారా కీలక సమాచారం తెలుసుకుంటారు, వైవాహిక జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది.
నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు, షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ రంగం వారికి లాభదాయకంగా ఉంటుంది.