
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మకుటం' సినిమా తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో విశాల్ మూడు విభిన్న గెటప్ల్లో కనిపిస్తుండగా, దుషార విజయన్ మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.