
చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
తాజాగా 27 ఐరోపా దేశాల కూటమి కూడా పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు.