
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంలో యశ్ రాక్షసరాజు రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ భారీ విజువల్ వండర్ చిత్రం తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాను రావణుడి పాత్ర చేయడం పట్ల తన కుమారుడు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు యశ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.