
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ అఫ్గానిస్థాన్లో ఉన్నాడనే పాకిస్థాన్ వాదనలను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా తోసిపుచ్చింది.
మసూద్ అజార్ తమ దేశంలో లేడని, ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోవడం లేదని తాలిబన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ తాలిబన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.