
వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఎన్నడూ అవమానించలేదని, కానీ జగన్ పాలనలో తనకు తీవ్ర అవమానం జరిగిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
చెప్పుడు మాటలు విని జగన్ కొన్ని సందర్భాలలో తనను తీవ్రంగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మనిషనేవారెవరూ అలాంటి అవమానాలను భరించలేరని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.