
పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సల్మాన్ అలీ ఆఘాను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
ఆయన స్థానంలో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించగా, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సల్మాన్‌ను జట్టు నుంచి పక్కన పెట్టారు.
రావల్పిండి వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న ఈ సిరీస్‌కు సంబంధించి మాజీ కెప్టెన్ బాబ్రా అజామ్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు.