
ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ మరో 65 రోజులు బ్యాలెన్స్ ఉందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలిపారు.
వచ్చే ఏడాది వేసవిలో 'స్పిరిట్'తో పాటు రాజమౌళి-మహేష్ బాబుల 'వారణాసి' విడుదల కానుండగా, రెండు సినిమాల మధ్య నెల రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ ఖాయమని, త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చెప్పిన తేదీకే విడుదల చేస్తామని సందీప్ స్పష్టం చేశారు.