
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది.
మహారాష్ట్రలోని థానేలో ఓ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఆయన చికిత్స పొందుతున్నారు.
మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.