Education
తాడ్కోల్ పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

తాడ్కోల్ పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం

HMTV18h
THE BRIEF
1

కామారెడ్డి జిల్లా తాడ్కోల్ రాజారాం దుబ్బా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ప్రగతి నివేదికల పంపిణీ కొరకు PTM సమావేశం ఘనంగా జరిగింది.

2

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ ఉపసర్పంచ్ షేక్ సాజీద్ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం అభినందనీయమన్నారు.

3

అడవి పందుల వేట కోసం వాడే నాటు బాంబుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండేలా ప్రతిరోజూ అసెంబ్లీలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.