
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మహిళల 75 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా బాక్సర్ బావో జియీపై 5-0 తేడాతో విజయం సాధించి, లవ్లీనా తన పుట్టినరోజునే తొలి ఏషియడ్ గోల్డ్ మెడల్ ముద్దాడారు.
ఈ విజయంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా రికార్డు సృష్టించగా, ఈ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 68కి చేరింది.