
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి ఎంతో గర్వకారణమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఈ గొప్ప ఘనత సాధ్యమైందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ మేరకు సదస్సు విజయవంతం కావడంపై ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.