
ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా జాబితాలో టాటా సన్స్‌కు అప్పర్ లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) హోదాను కొనసాగించింది.
2022లో ఈ హోదా పొందిన టాటా సన్స్, ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఈ జాబితాలో టాటా సన్స్‌తో పాటు REC, PFC, IRFC, హడ్కో వంటి 17 కంపెనీలు అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా చోటు దక్కించుకున్నాయి.