
కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
థానేలోని కేర్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నట్లు మరియు ఇక్కడి వారు బాగా చూసుకుంటున్నట్లు ఆయన ఆ వీడియోలో తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో కాంబ్లీ సరిగ్గా మాట్లాడలేని స్థితిలో కనిపించడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది.