హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ ఇన్విటేషన్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో రావి గగన బంగారు పతకం సాధించింది.
ఈ విజయంతో గగన నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఆరో తరగతి చదువుతున్న గగన కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన విద్యార్థిని.