సరదాగా చేపల వేట కోసం గోదావరి నది తీరానికి వెళ్లిన ఓ యువకుడు శనివారం రాత్రి గేలాలు వేశాడు.
ఆదివారం ఉదయం ఐదింటికే వెళ్లి గేలాలు పరిశీలించగా చేపలకు బదులుగా మొసలి చిక్కింది.
ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.