మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.
ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్లో పూజిత హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.