అధిక ఉష్ణోగ్రతలు మహిళల నెలసరి చక్రంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
శరీరంలో వేడి పెరగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరిలో జాప్యం జరగవచ్చు.
దీనిని నివారించడానికి తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు.