
భారత్లో బంగారం అక్రమ రవాణా ఏకంగా 1500 శాతం మేర పెరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
బంగారం కొనాలంటేనే బెంబేలెత్తుతున్న నేపథ్యంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పసిడి డిమాండ్ పడిపోనున్నట్లు అంచనా వేస్తున్నారు.
గత మూడు నెలల్లోనే దేశంలో బంగారం డిమాండ్ 29 శాతం పడిపోయినట్లు సమాచారం.