Economy
భారత్‌లో భారీగా పెరిగిన బంగారం అక్రమ రవాణా

భారత్‌లో భారీగా పెరిగిన బంగారం అక్రమ రవాణా

Eenadu1h
THE BRIEF
1

భారత్‌లో బంగారం అక్రమ రవాణా ఏకంగా 1500 శాతం మేర పెరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

2

బంగారం కొనాలంటేనే బెంబేలెత్తుతున్న నేపథ్యంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పసిడి డిమాండ్ పడిపోనున్నట్లు అంచనా వేస్తున్నారు.

3

గత మూడు నెలల్లోనే దేశంలో బంగారం డిమాండ్ 29 శాతం పడిపోయినట్లు సమాచారం.