
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకూడదని, అధికారుల పనితీరు మెరుగ్గా ఉండాలని సీఎం చంద్రబాబు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ను రద్దు చేశారు.
అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని ప్రజలకు పనిచేయకపోతే కడుపు కాలినవారు ఆగ్రహం చెందుతారని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు వారికి సకాలంలో సేవలు అందేలా పాలనా విధానంలో ఈ కీలక మార్పును అమలులోకి తెచ్చారు.