
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులతో భారత్లో కొత్త తరహా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి.
తలకు స్మార్ట్ఫోన్ కట్టుకుని రోజువారీ పనులను వీడియో తీసి ఇస్తే టెక్ కంపెనీలు గంటకు రూ.150 నుంచి రూ.250 వరకు చెల్లిస్తున్నాయి.
ఈ వీడియోలను సేకరించి 'ఫిజికల్ ఏఐ' లేదా రోబోట్లకు మనుషుల పనులు నేర్పించేందుకు ఉపయోగిస్తున్నారు.