
ఉదయం పూట వేడినీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారనడానికి గట్టి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మరీ వేడిగా ఉన్న నీటిని తాగడం వల్ల గొంతు నుంచి ఆహారవాహిక వరకు గల సున్నిత కణజాలాలు దెబ్బతింటాయి.
అతిగా నీళ్లు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయి తగ్గి హాని కలిగే ప్రమాదం ఉంది కాబట్టి శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి.