Sports
ఆస్ట్రేలియాతో రెండో అనధికారిక టెస్ట్: 174 పరుగులకే ఆసీస్ కుప్పకూలుడు

ఆస్ట్రేలియాతో రెండో అనధికారిక టెస్ట్: 174 పరుగులకే ఆసీస్ కుప్పకూలుడు

Andhrajyothy1h
THE BRIEF
1

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో సోమవారం మొదలైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది.

2

భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా 6 వికెట్లతో చెలరేగగా, అయాన్ అక్రమ్ రెండు, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

3

ఆసీస్ జట్టులో చార్లీ హెండర్సన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.