
యెమెన్ అంతర్యుద్ధంలో హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో సౌదీ మద్దతుగల ప్రభుత్వ బలగాలకు చెందిన 53 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
యెమెన్లో ప్రభుత్వ బలగాలకూ, ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులకు మధ్య దాడులు ప్రతిదాడులు మరింత తీవ్రమయ్యాయి.
ఈ ఘర్షణల తీవ్రత కారణంగా ఇరువర్గాల మధ్య ప్రాణనష్టం భారీగా పెరుగుతోంది.