
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ మాజీ మిస్ స్విట్జర్లాండ్ బీట్రిస్ క్యూల్ ఆరోపించారు.
ప్రతినిధుల సభ జుడీషియరీ కమిటీ డెమోక్రాట్ సభ్యులు విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెలుగుచూశాయి.
వైట్‌హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించగా, దీనిపై ఇండిపెండెంట్ కౌన్సిల్ విచారణ జరిపించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.