
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో టూ వీలర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని అమెజాన్ సంస్థ వెల్లడించింది.
పండుగ ఆఫర్లు ప్రారంభమైనప్పటి నుంచి సాధారణ విక్రయాలతో పోలిస్తే ఏకంగా 6 రెట్ల వృద్ధి నమోదైంది.
ఈ అమ్మకాల్లో 60 శాతానికి పైగా చిన్న నగరాల నుంచే జరుగుతుండగా, దేశీయ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ మోడళ్లకు కూడా ఆదరణ లభిస్తోంది.