Technology
రష్యా ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

రష్యా ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

AP7AM2h
THE BRIEF
1

రష్యాలోని సోచి సమీపంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది.

2

ఈ ఘటనలో ట్యాంకర్‌లో భారీగా మంటలు చెలరేగగా, ముడిచమురు సముద్రంలోకి వ్యాపించి మండుతోంది.

3

ఆ సమయంలో ట్యాంకర్‌లో ఉన్న సిబ్బంది మొత్తం 23 మంది భారతీయులే కాగా, వారందరినీ సురక్షితంగా కాపాడినట్లు రష్యా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.